మనందరి సమష్టి కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, అద్భుత విజయాలను సొంతం చేసుకున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.
నిర్మల్ సమీకృత కలెక్టరేట్‌తో పాటు, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. రోడ్డుమార్గం ద్వారా హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో సాయంత్రం 4.20 గంటలకు నిర్మల్‌కు చేరు
పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అధునాతన సౌకర్యాలు, సకల హంగులతో నూతన కార్యాలయా