ఆక్సిజన్ కొరత లేకుండా నిత్యం పర్యవేక్షణరోజుకు 15 నుంచి 20 సిలిండర్లు సరఫరానిర్మల్ దవాఖానలో అన్ని రకాల ఏర్పాట్లునిర్మల్ అర్బన్, ఏప్రిల్ 30 : నిర్మల్ జిల్లాలోని ప్రధాన దవాఖానలో కొవిడ్ రోగులకు మెరుగైన �
బోథ్‌లో రూ 13.88 లక్షల ఆస్తి నష్టంసర్వం కోల్పోయిన బాధిత కుటుంబంబోథ్, ఏప్రిల్ 30: బోథ్‌లోని పోచమ్మగల్లి ఒకటో వార్డులో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు దగ్ధమైంది. రూ 13.88 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. బా
కడెం, ఏప్రిల్ 29: మండలంలోని నచ్చన్ఎల్లాపూర్లో ఉద్యానవన, పట్టుపరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ఆదేశించారు. గురువారం కేంద్రాన్ని సందర్శిం�
లక్ష దాటిన వ్యాక్సినేషన్రేపటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకా రిజిస్ట్రేషన్నిర్మల్ అర్బన్ , ఏప్రిల్ 26 : కొవిడ్ వైరస్ వ్యాప్తికి పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. జ�
పాఠశాలల మరమ్మత్తుకు రంగం సిద్ధంజిల్లాలోని 127 స్కూళ్లలోపనుల జాబితా సేకరణమేలో పూర్తి చేసేందుకుఏర్పాట్లు..ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 26: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. అం�
మార్గదర్శకాలు జారీ చేసిన అధికారులుకూలీలకు టీకాపై అవగాహన కల్పించాలినార్నూర్, ఏప్రిల్ 25: కరోనా వైరస్ రెండో దశ ఉధృతిని తట్టుకునేలా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉపాధి హామీ పనులు చేపట్టాలని పంచాయతీ రాజ్, గ�
ఎదులాపురం, ఏప్రిల్ 24: జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్, హర్షస్కిన్ జనరల్ దవాఖానపై శనివారం తనిఖీ బృందం సభ్యులు దాడులు చేశారు. ఎలాంటి అనుమతు