దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. వరుస నష్టాల నుంచి తేరుకుని బుధవారం లాభాలను అందుకున్నాయి. మెటల్, కమోడిటీ, టెలికం షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి.
Nifty 50 : నిఫ్టీ-50 రికార్డు సృష్టించింది. ట్రేడింగ్లో ఇవాళ 20 వేల మార్క్ టచ్ చేసింది. సుమారు 0.9 శాతం అధికంగా నిఫ్టీ ట్రేడ్ అయ్యింది. ఒకవైపు ప్రపంచ ఆర్ధికం మందగమనంతో సాగుతున్నా.. మన స్టాక్ మార్కెట్లు ట్రేడ