అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. నయాగరా జలపాతం అందాలను చూసి, న్యూయార్క్‌కు తిరిగి వెళ్తున్న టూరిస్టు బస్సు (Bus Accident) పెంబ్రోక్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది.
న్యూయార్క్-కెనడా నగరాల మధ్య నయాగరా నదిపై ఉన్న నయాగరా జలపాతం అందాలు వర్ణణాతీతం. ఈ జలపాతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలోనే చూడదగ్గ ప్రదేశాల్లో నయాగరా ఫాల్స్ ముందుంటుంది. అంతటి ప్రసిద్ధి చెందిన ఈ �