Covid-19 | దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 10 వేలకుపైగా నమోదవగా, తాజాగా అవి ఎనిమిది వేలకు తగ్గాయి. నిన్నటికంటే అవి 21 శాతం తక్కువని
Covid-19 | దేశంలో కొత్తగా 9119 కరోనా కేసులు నమోదవగా, మరో 396 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,44,882కు చేరగా, 4,66,980 మంది కన్నుమూశారు.