Covid-19 | దేశంలో కొత్తగా 9119 కరోనా కేసులు
Covid-19 | దేశంలో కొత్తగా 9119 కరోనా కేసులు నమోదవగా, మరో 396 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,44,882కు చేరగా, 4,66,980 మంది కన్నుమూశారు.

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 9119 కరోనా కేసులు నమోదవగా, మరో 396 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,44,882కు చేరగా, 4,66,980 మంది కన్నుమూశారు. ఇప్పటివరకు 3,39,67 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,09,940 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసులు 539 రోజుల కనిష్ఠానికి చేరాయని తెలిపింది.
ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 132 కోట్లకుపై వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. అందులో ఇంకా 22.72 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని, వాటిని వాడాల్సి ఉన్నదని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

