ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న పీఏసీఎస్ ఎరువుల గోదాం వద్దకు భారీ ఎత్తున యూరియా కోసం వచ్చిన రైతులు యూరియా లేదనడంతో న్యూ డెమోక్రసీ నాయకులతో కలిసి ప్రధాన రహదారిపై నిలబడి నిరసన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధులు జే