సమైక్య రాష్ట్రంలో కొందరికే పింఛన్లు వచ్చేవి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులతో పాటు ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులను అకున చేర్�
తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇటీవల మంజూరు చేసిన కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గడప గడపకూ తిరిగారు. పాలకుర్తి నియోజకవర్గంలో గురువారం ఆయన పలు గ్రామాల్లో పర్యట�