ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.549 కోట్ల నికర లాభా న్ని గడించింది ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.509 కోట్ల లాభంతో పోలిస్తే 8 శాతం �
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,656 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.1,255 కోట్ల స్టాండ్‌లోన్ నికర లాభాన్ని గడించింది.
ICICI Bank | ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.9,648 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని గడించింది. గతంలో ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,905 కోట్ల లాభంతో పోలిస్తే 40 శాతం వృద్ధి కనబరిచింది.
ప్రభుత్వరంగ సంస్థ యూకో బ్యాంక్ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.581.24 కోట్ల నికర లాభాన్ని గడించింది.