నేరెడుగొమ్ము మండల కేంద్రంతో పాటు మండలంలోని పెద్దమునిగల్ గ్రామం, డిండి మండల కేంద్రంలో, చందంపేట మండలంలోని హంక్యతండా నుంచి కోరుట్ల వరకు సెంట్రల్ లైటింగ్ పనులు, రోడ్డు వెడల్పు పనులు చక చక సాగుతున్నాయి.
నేరేడుగొమ్ము(చందంపేట): ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, గ్రామాల అభివృద్ధికి అనే క నిధులు కేటాయిస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌లు అన్నారు. ఆది