41 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయినట్లు ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
Sunil Kumar | లొంగిపోయిన నక్సల్స్‌కు సన్మానం చేయడంతోపాటు పునరావాసం ప్యాకేజీ ఇస్తామన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మండిపడ్డారు. వారితో ఆయనకు సంబంధాలున్నాయా? అని ప్రశ్నించారు.