వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో దేశంలోనే రెండో అతిపెద్ద వీఎల్ఎఫ్ నేవీ రాడార్ కేంద్రానికి మంగళవారం మధ్యాహ్నం 12.55 గంటలకు శంకుస్థాపన జరుగనున్నది.
‘దామగుండం’ అంటే మాకో భావోద్వేగం! ఒక్క మాటలో వర్ణించలేని ప్రకృతి సృష్టించిన అద్భుతమది. గలగలపారే సెలయేర్లు.. పక్షుల కిలకిలరావాలు.. పచ్చని చెట్లు.. ఇలా ఒక్కటేమిటి దామగుండమంటే ప్రకృతి రమణీయత.
దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ నెలకొల్పేందుకు 30 ఎకరాలను కేటాయించడం సరికాదని, దీనివల్ల 12 లక్షల చెట్లు కనుమరుగయ్యే ప్రమాదమున్నదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
వికారాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మక నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుపై మళ్లీ కదలిక వచ్చింది. ఇటీవల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్చించిన జిల్లా ప్రజాప్రతినిధులు, నేవీ రాడార్ ఏర్పాటుకు స్థాని�