విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయం (2024-25)లో ప్రవేశాలకు ఈ నెల 20వ తేదీన అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 27 పరీక్షా కేంద్రాలను ఏ�
నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సత్యవతి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడ