నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో ముగ్గురు అమ్మాయిల అదృశ్యం కలకలం (Students Missing) సృష్టించింది. కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవలిక నవీపేట్‌లోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు.
ఆర్టీఏ అధికారులమంటూ పసుపు లోడ్ లారీని దుండగులు హైజాక్ చేశారు. డ్రైవర్‌కు మత్తుమందు ఇచ్చి పసుపు బస్తాలను మరో వాహనంలోకి మర్చుతుండగా పోలీసులకు చిక్కిన ఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో చేసుకున్నది.
నాలుగు రోజులుగా పలు గ్రామాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని యంచ గుట్ట ప్రాంతంలో ఉన్న విఠలేశ్వర్ ఆలయం వద్ద బోనులో పడింది.
Nizamabad | నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నీటి పారుదల శాఖ డీఈఈ వెంకటరమణారావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం గోదావరి నదిలో ఆయన మృతదేహం నీటిలో తెలియాడటంతో స్థానికులు
Navipet | నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలంలో దారిదోపిడీ యత్నం జరిగింది. మండలంలోని అబ్బూపూర్లో ఆర్టీసీ బస్సుపై నలుగురు వ్యక్తులు రాళ్లతో దాడిచేశారు. ఆర్టీసీ బస్సు భైంసా నుంచి నవీపేట మీదుగా హైదరాబాద్ వెళ