బొగ్గుట్ట అంటే నల్ల నేలలే కాదు.. అక్కడ పచ్చలహారం వేసుకొన్న కోరగుట్ట తీరొక్క హంగులతో కొత్త పుంతలు తొక్కుతోంది. చిట్టడవిని తలపించేలా ఉన్న గుట్ట పచ్చని శిఖరంలా కనువిందు చేస్తుండగా.. ఉదయం, సాయంత్రం పరిసరాల్ల�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పల్లెపల్లెన ఏర్పాటు చేసిన ప్రకృతివనాలు ఆహ్లాదాన్ని పంచుతూ కనువిందు చేస్తున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వ భూమి 20 గుంటలు ఉన్న చోట ఈ వనాలను ఏర్పాటు చేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బృందావనాన్ని తలపిస్తున్నది. ప్రకృతి అందాల నడుమ రోగులకు సేవలందిస్తున్నది. చుట్టూ పచ్చని చెట్లు.. రకరకాల పూల మొక్కలు.. ఆహ్లాదకర వాతావరణం దవాఖానకు వచ్చే వారికి స్వాగతం పలుకుతున్నది. �