ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి సీహెచ్ మసయ్య జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు.
జాతీయస్థాయి ఖో ఖో పోటీలకు టెక్నికల్ ఆఫీసర్గా నారాయణపేట జిల్లా కర్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిడి రూపా ఎంపికైంది. ఈ విషయాన్ని పాఠశాల జీహెచ్ఎం వెంకటయ్య గౌడ్ మంగళవారం తెలిపారు.