ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యతా శిబిరానికి వాలంటీర్ల ఎంపిక నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సోమవారం నిర్వహించారు. భారత ప్రభుత్వ క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో గుజరాత్ రాష్ట్రంలో..
శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు రెండు ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యతా శిబిరాలకు ఎంపికయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లోని పండిట్ రవిశంకర్ శుక్లా వర్సిటీలో ఈ నెల 21 నుంచి 27 వరకు, జేఎన్టీయూ సుల్తాన్‌పూర్‌లో 14 నుంచి 20 వ�