డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర విద్యాశాఖ ఏటా అందజేసే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్రప్రభుత్వం సోమవారం ప్రకటించింది. 2025 సంవత్సరానికి రాష్ట్రం నుంచి ఉపాధ్యాయురా
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు రాష్ట్రం పంపించిన ప్రతిపాదనలను కేంద్ర విద్యాశాఖ తిరస్కరించింది. ఆ ప్రతిపాదనలపై త్రిమెన్ కమిటీ సభ్యుల్లో ఇద్దరి సంతకాలు లేకపోవడంతో ప్రపోజల్స్ను రిజెక్ట్ చేసింది.
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (సెప్టెంబర్ 5)ని పురస్కరించుకుని అందజేసే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు 2025 సంవత్సరానికి ఉన్నత టీచర్లు, అధ్యాపకులు, ఆచార్యులు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది.