‘థియేటర్లలో అందరూ హాయిగా నవ్వుకుంటూ సినిమా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు రామ్ అబ్బరాజు భవిష్యత్‌లో చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. జంధ్యాల, ఈవీవీల స్థానం ఇక ముందు ఇతనిదే. థియేటర్లు పెరిగాయి.
‘ఇది అందర్నీ హ్యాపీగా నవ్వించాలని చేసిన సినిమా. చాలా క్లీన్ ఫిల్మ్. మంచి కథను అద్బుతమైన హ్యూమరస్‌గా చెప్పాడు దర్శకుడు రామ్ అబ్బరాజు. ఈ సినిమా నాకు నచ్చింది.
“నారీ నారీ నడుమ మురారి’ చాలా క్లీన్ కామెడీ ఎంటర్టైనర్. పండుగకి నిజంగా పర్ఫెక్ట్ సినిమా. దర్శకుడు రామ్ అబ్బరాజు అద్భుతమైన యూనిక్ పాయింట్‌తో ఈ కథ రాసుకున్నారు.
‘ఇది యువతరం మెచ్చే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సాధారణంగా ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి అంటే ఎవరైనా ముక్కోణపు ప్రేమకథ అనుకుంటారు. కానీ ఇది ఆ తరహా సినిమా కాదు. కొత్త పాయింట్. అది ఇప్పుడే రివీల్ చేయడం కరెక్�
‘ఏజెంట్' ‘గాండీవధారి అర్జున’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది కథానాయిక సాక్షి వైద్య. ఈ భామ శర్వానంద్ సరసన నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. రామ�
శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది.