నారీ నారీ నడుమ నవ్వుల సందడి
శర్వానంద్ కథానాయకుడిగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’. సంయుక్త మీనన్, సాక్షి వైద్య కథానాయికలు. ‘సామజవరగమన’ఫేం రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మాతలు.
శర్వానంద్ కథానాయకుడిగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’. సంయుక్త మీనన్, సాక్షి వైద్య కథానాయికలు. ‘సామజవరగమన’ఫేం రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మాతలు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ గమనిస్తే.. ‘గౌతమ్(శర్వా) బీటెక్ ఆర్కిటెక్. తన గాళ్‌ఫ్రెండ్(సాక్షి వైద్య)తో సాఫీగా సాగుతున్న అతడి జీవితంలోకి ఒక్కసారిగా అతని ఎక్స్ గాళ్‌ఫ్రెండ్(సంయుక్త) రీ ఎంట్రీ ఇచ్చింది.
గందరగోళం మొదలైంది. గౌతమ్ తన ప్రెజెంట్, పాస్ట్ మధ్య నలిగిపోవడం ట్రైలర్లో ఆసక్తిని రేకెత్తించింది. శర్వా రెండు భిన్నమైన కాలాల్లో, రెండు ప్రేమకథల్లో, రెండు రకాల ైస్టెలిష్ లుక్స్‌తో కనిపించారు. సంయుక్త, సాక్షి తమ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు.
నరేష్, సత్య, సునీల్, సుదర్శన్, సంపత్‌రాజ్‌లు ట్రైలర్లో సందడి చేశారు. మొత్తానికీ ఆడియన్స్‌ని నవ్వుల్లో ముంచే సినిమా ఇదని ట్రైలర్ చెబుతున్నది. శ్రీవిష్ణు ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: భాను భోగవరపు, మాటలు: నందు సవిరిగాన, కెమెరా: జ్ఞానశేఖర్ వీఎస్, యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

