నెక్ట్స్ సినిమాకు రూపాయి తీసుకోను
‘థియేటర్లలో అందరూ హాయిగా నవ్వుకుంటూ సినిమా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు రామ్ అబ్బరాజు భవిష్యత్‌లో చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. జంధ్యాల, ఈవీవీల స్థానం ఇక ముందు ఇతనిదే. థియేటర్లు పెరిగాయి.
‘థియేటర్లలో అందరూ హాయిగా నవ్వుకుంటూ సినిమా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు రామ్ అబ్బరాజు భవిష్యత్‌లో చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. జంధ్యాల, ఈవీవీల స్థానం ఇక ముందు ఇతనిదే. థియేటర్లు పెరిగాయి. ఈ సినిమా ఇక్కడితో ఆగదు. మరో నాలుగు వారాలు అద్భుతంగా ఆడుతుంది. విజయం విలువ ఏంటో నాకు తెలుసు. అలాంటి విజయాన్ని నిర్మాత అనిల్ ఈ సినిమాతో నాకిచ్చారు. అందుకే చెబుతున్నా.
హీరో, నిర్మాత కలిసుంటే ఏమవుతుందో మేం చూపిస్తాం. ఆయనతో నెక్ట్స్ సినిమా చేస్తున్నా. మళ్లీ అనిల్ పెద్ద సినిమా చేసేవరకూ ఆయన్ని రూపాయి అడగను. ఇది నా ప్రామిస్’ అన్నారు శర్వానంద్. ఆయన కథానాయకుడిగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’.
రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సంక్రాంతి విన్నర్ బ్లాక్‌బస్టర్ ఈవెంట్లో శర్వానంద్ మాట్లాడారు. ఇంకా ఏపీ ఎంపీ కేశినేని నానితో పాటు చిత్రబృందమంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ‘రణబాలి’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్!
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ వీక్ ఎమోషన్స్.. కొడుకు కోసం రాంప్రసాద్ తల్లి స్పెషల్ టీ, సుధీర్ తల్లి కన్నీళ్లు!
R&B Department | రిటైర్డ్ అయినా తగ్గని పెత్తనం.. ఆర్ అండ్ బీలో రూ.20 వేల కోట్ల పనులపై పాత అధికారుల ఆధిపత్యం?
Rythu Garjana | గులాబీ ఫుల్ ఖుష్.. కేటీఆర్ ‘రైతు గర్జన’కు సునామీలా తరలివచ్చిన అశేషజనం
Delimitation Bill | ఈ నెలాఖరులో డీలిమిటేషన్ బిల్లు.. అమిత్‌షా కీలక సంకేతాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

