నల్లగొండ పట్టణంలోని బీట్ మార్కెట్లో గల 33 కేవీ సబ్ స్టేషన్ మెయిటనెన్స్ తో పాటు దేవరకొండ రోడ్డులో 11 కేవీ ఫీడర్ పరిధిలో చెట్లను తొలగించేందుకు పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ అంతరాయం ఏర్పడనున్నట్�
House Tax | నల్లగొండ పట్టణంలోని గొల్లగూడలో మున్సిపాలిటీ అధికారులు ఓ కుటుంబంపై దౌర్జన్యానికి దిగారు. ఇంటి పన్ను కట్టలేదని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే గేటు ఎత్తుకెళ్లారు.
నల్లగొండ పట్టణం మధ్యలోంచి వెళ్తున్న 565వ నంబర్ జాతీయ రహదారితో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయంగా బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
Fog | నల్లగొండ పట్టణాన్ని(Nalgonda town) పొగమంచు కమ్మేసింది(Fog engulfed). ఆదివారం ఉదయం 8గంటల వరకు భానుడు దర్శనమివ్వలేదు.. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మన సాంస్కృతిక ప్రతిబింబం.. తొమ్మిది రోజుల పూల పండుగలో చివరి రోజైన సద్దుల బతుకమ్మను ఆదివారం జరుపుకొనేందుకు ఆడబిడ్డలు సిద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా శనివారం నుంచే పెద్ద బతుకమ్మను పేర్చేందుకు పూలు కొ