మే 1నుంచి విస్తృత పంపిణీఏర్పాట్లు చేస్తున్న వైద్యారోగ్య శాఖకట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలుపట్టణాల్లో శానిటైజేషన్ ముమ్మరం30వరకు రాత్రి కర్ఫ్యూనాగర్కర్నూల్, ఏప్రిల్ 22, నమస్తే తెలంగాణ : కరోనా కట్టడ
క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ఏనుగొండలో ఫాస్ట్ బాక్స్ క్రికెట్ ప్రారంభంమహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 21: జిల్లా క్రీడాకారులు క్రికెట్లో రాణించాలని క్రీడాశాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నార
నాగర్‌కర్నూల్ టౌన్, ఏప్రిల్ 20: ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి నుంచి విధించిన కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ శర్మన్ ప్రకటనలో కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నైట్
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 20: మున్సిపాలిటీలోని ఆదర్శనగర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. బస్తీబాటలో భాగం గా మంగళవారం పట్టణంలోని ఆదర్శనగర్, మ�
సత్వర పరిష్కారం దిశగా అడుగులుగద్వాల న్యూటౌన్, ఏప్రిల్ 19: ఆమెకు అండగా ఓ సైన్యమే ఉన్నది.. ఆపదలో పరిష్కార మార్గం చూపుతున్నది. ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు అతివలకు రక్షణ కవచంలా నిలుస్తున్నది. షీ టీంకు ఒక్
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 18 : ఆత్మరక్షణ కోసం చిన్నారులు, యువత కరాటే నేర్చుకోవాల ని సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు అ�
పాలక మండలిలో కీలక నిర్ణయంఅలంపూర్, ఏప్రిల్ 17 : కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర పురాతత్వ శా ఖ ఆదేశాల మేరకు జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ క్షేత్రంలో 18వ తేదీ నుంచి భక్తుల దర్శనాలు నిలిపివేయనున్నట్�
కుంట మధ్యలో నుంచి రోడ్డు ఏర్పాటుచర్యలు తీసుకోవాలని రైతుల ఫిర్యాదుదేవరకద్ర రూరల్, ఏప్రిల్ 17 : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ప్రతి నీటి బొట్టునూ �
43 కి.మీ. టన్నెల్‌కు గానూ 33 కి.మీ. పూర్తి అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 10 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చివరి ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలనే ల క్ష్యంతో అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి సమీపంలో ఎస
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వెల్లడి జడ్చర్ల/అచ్చంపేట, ఏప్రిల్10: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 14న జడ్చర్లకు వస్తున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఏర్పాట్లకు సంబంధించి శనివారం ఎమ్మెల్యే బాద�