టీఆర్ఎస్ | నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్ విజయం ఖాయం అని, టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయదుందుభి మోగిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట
ఉప ఎన్నికపై పటిష్ఠ నిఘా | నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పటిష్ఠ నిఘా పెట్టినట్లు డీఐజీ రంగనాథ్ తెలిపారు. ఈ నెల 17న జరుగనున్న పోలింగ్‌కు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
టీఆర్ఎస్తోనే సాగర్ అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాలియా, పెద్దవూర, ఏప్రిల్ 6: నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా
నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా అనుముల మండలం ఇబ్రహీంపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన సలాం ఇబ్రహీంపేట కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భ�
సాగర్ ఎన్నికల్లో మంత్రి తలసాని ప్రచారం | నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ టీఆర్ఎస్ అభ్యర్థి నోమల భగత్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
సాగర్‌లో జానారెడ్డి చేసింది శూన్యంఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పెద్దవూర, ఏప్రిల్ 5: గత 60 ఏండ్లలో పాలనలో తెలంగాణ ఆగమైందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నా రు. ఎన్నో ఉద్యమాలు చేసి ప్రత్
వ్యూహాత్మక ప్రచారంలో టీఆర్ఎస్భగత్కు మద్దతుగా బహుజన సమ్మేళనంక్షేత్రస్థాయి ప్రచారంలోకి కుల సంఘాలు హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారం హోరెత్తుతున్నది. టీఆర్ఎస�
ఇక్కడి ప్రజలు అదే విశ్వసిస్తున్నారుఅందుకే 2018లో జానారెడ్డిని తిరస్కరించారుజానా ఏడుసార్లు గెలువడమే శాపమైందిసాగర్లో నోముల భగత్ విజయం ఖాయం‘నమస్తే తెలంగాణ’ ఇంటర్యూలో మంత్రి జగదీశ్‌రెడ్డి నల్లగొండ, ఏప్�
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. శనివారం 19 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
బీజేపీకి డిపాజిట్ కూడా రాదుజానారెడ్డిని 2018లోనే తిరస్కరించారుసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్దే గెలుపుమంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ హాలియా, ఏప్రిల్ 2: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేప�
తొలి ప్రచారంలోనే జనాల్లేక వెనుదిరిగిన జానావెంట మిగిలింది ఇద్దరు నాయకులేఏం చేశారో రెండు నిమిషాలు కూడా చెప్పలేదుపూల్యాతండాలో కాంగ్రెస్ అభ్యర్థికి చేదు అనుభవంఅదే తండా టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కా�