జానారెడ్డి.. ప్రజలకు గుర్తుండే పని ఒక్కటైనా చేశావా?
జానారెడ్డి| ప్రజలకు మేలు చేయడానికి జనారెడ్డికి 40 ఏండ్లు సరిపోలేదా అని ప్రశ్నించారు. నెల్లికల్ ప్రజలకు గుర్తుండిపోయే అభివృద్ధి పని జానారెడ్డి ఒక్కటైనా చేశాడా అని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్‌తో ఈ ప్రాంతంలో రెండు పంటలకు సాగునీరు అందిస్తామని చెప్పారు.

నల్లగొండ: రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్కు ఓటు వేయడంవల్లే రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా మంత్రులు జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ నెల్లికల్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీరు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు.
ప్రజలకు మేలు చేయడానికి జనారెడ్డికి 40 ఏండ్లు సరిపోలేదా అని ప్రశ్నించారు. నెల్లికల్ ప్రజలకు గుర్తుండిపోయే అభివృద్ధి పని జానారెడ్డి ఒక్కటైనా చేశాడా అని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్‌తో ఈ ప్రాంతంలో రెండు పంటలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా టీఆర్ఎస్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నదని వెల్లడించారు.

ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నాగార్జునసాగర్ అభివృద్ధి గుర్తుకు రాలేదా అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు చేయలేని వ్యక్తి ప్రజలకు ఇప్పుడేం చేస్తాడని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మా వ్యాక్సిన్లు సరిగా పని చేయడం లేదు.. అన్నీ కలిపేస్తాం: చైనా
రెచ్చిపోయిన మాఫియా.. స్మగ్లర్ల కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్ల మృతి
మరోసారి కెమెరాకు చిక్కిన ప్రేమ పక్షులు.. వైరల్‌గా మారిన ఫొటోలు
టీకాలకు వయసు నిబంధన ఎత్తేయాలి: కేజ్రివాల్
చెన్నైపై విజయం.. పృథ్వీ, ధావన్ డ్రెస్సింగ్‌రూమ్ సెలబ్రేషన్స్.. వీడియో
టీకాలే లేకుండా టీకా ఉత్సవ్ ఎలా.. ప్రధానికి ముఖ్యమంత్రుల లేఖలు..!
ధోనీకి మరో షాక్.. 12 లక్షల జరిమానా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

