Home
National
I Have Requested Centre Many Times Regarding The Removal Of Age Restrictions On Taking Covid19 Vaccine Delhi Cm Arvind Kejriwal
టీకాలకు వయసు నిబంధన ఎత్తేయాలి: కేజ్రివాల్

న్యూఢిల్లీ: కొవిడ్ టీకాల విషయంలో వయసు నిబంధనను ఎత్తివేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రివాల్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై తాను కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశానని, అయినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు. ఢిల్లీలో 65 శాతం మంది 35 ఏండ్ల లోపువారే ఉన్నారని, కేంద్రం టీకాలపై వయసు నిబంధనను తొలగిస్తే అందరికీ టీకాలు వేసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. అందరికీ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వస్తే ఢిల్లీ ప్రభుత్వం ఇంటింటికీ కరోనాపై అవగాహన కల్పించడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

