రెచ్చిపోయిన మాఫియా.. స్మగ్లర్ల కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్ల మృతి
స్మగ్లర్ల కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్ల మృతి |

జైపూర్ : రాజస్థాన్‌లో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోయింది. పెట్రోలింగ్ బృందంపై కాల్పులు జరుపడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన భిల్వారా జిల్లాలో శనివారం రాత్రి కోట్డి, రాయ్కా పోలీస్‌స్టేషన్ ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి, పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో జరిగింది. రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న సాయుధ స్మగ్లర్లు పోలీసు బృందాలపై కాల్పులు జరిపారు. ఇందులో ఇద్దరు కానిస్టేబుళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను అప్రమత్తం చేసినట్లు భిల్వారా ఎస్పీ వికాస్ శర్మ తెలిపారు. కాల్పుల్లో ఓంకార్ రాయ్కా, పవన్ చౌదరి మృతి చెందినట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మరో రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన
కూచ్ బెహార్లో హింస.. ఈసీ కీలక నిర్ణయం
లులూగ్రూప్స్ చైర్మన్‌కు యూసఫ్ అలీ తృటిలో తప్పిన ప్రమాదం
బెంగాల్లో కేంద్ర హోంమంత్రి పర్యటన
ఉత్తరాఖండ్‌లో మళ్లీ కార్చిచ్చు..
దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 24గంటల్లో 1.53లక్షల కేసులు
తెలంగాణలో కొత్తగా 3,187 కరోనా కేసులు
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 250 దుకాణాలు బుగ్గి
మారిషస్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం
వ్యాక్సినేషన్ రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా
ఐఫోన్ పాస్‌కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

