చక్కని దారులంటే ప్రగతికి మార్గమని చెబుతారు.. కానీ అదే పాపమో మన్సాన్పల్లి నుంచి నాగారం వెళ్లే రహదారి దుమ్మెత్తిపోస్తుంది. రెండు కిలోమీటర్ల మేర కంకర తేలి వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్న అధికారులు �
MLC Kavitha | వచ్చే ఐదేళ్లలో పేదల సొంతింటి కలను తాము నిజం చేస్తామని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha ) అన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ గుప్తా తరఫున నాగారంలో రోడ్ షో(Road show) నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 60 �
సీఎం కేసీఆర్ పేదల ఆపద్బాంధవుడని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీలో సోమవారం 58 జీవో కింద 84 మందికి ఇండ్ల పట్టాలు, 34 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.
మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి హఠాన్మరణం చెందారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో అమలాపురంలోని ఒక ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
పచ్చదనంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా, గ్రీనరీకి మారు పేరుగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగం గా నాగారం, దమ్మాయిగూడ ము�
నాగారం మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్లలో మున్సిపల్ అధికారులు వేగం పెంచారు. ఆస్తిపన్ను వసూళ్లకు గడువు తక్కువగా ఉండడంతో లక్ష్యాన్ని చేరుకునేందకు సెలవుదినాల్లో సైతం అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నా�