టీచర్ల నిరసన గళం
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పీఆర్సీ, డీఏలను వెంటనే ప్రకటించాలని హైదరాబాద్ టీచర్లు గళమెత్తారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి శుక్రవారం నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమాలను ఉద్దేశించి స్టీరింగ్ కమిటీ నాయకులు మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, హెల్త్ కార్డులను సక్రమంగా అమలు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఇతర ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలన్నింటిని తక్షణమే పరిషరించాలని డిమాండ్ చేశారు.
- పీఆర్సీ, డీఏ చెల్లించాలని డిమాండ్.. 29నమహాధర్నా
సిటీబ్యూరో: ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పీఆర్సీ, డీఏలను వెంటనే ప్రకటించాలని హైదరాబాద్ టీచర్లు గళమెత్తారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి శుక్రవారం నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమాలను ఉద్దేశించి స్టీరింగ్ కమిటీ నాయకులు మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, హెల్త్ కార్డులను సక్రమంగా అమలు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఇతర ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలన్నింటిని తక్షణమే పరిషరించాలని డిమాండ్ చేశారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈనెల 12,13న ఎమ్మార్వో ఆఫీసుల్లో వినతి పత్రాలు సమర్పిస్తామని, ఆగస్టు 19న జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తామని ఆ తర్వాత అందరు ఉపాధ్యాయులను కలుపుకొని ఆగస్టు 29 న ఇందిరాపార్ వద్ద మహాధర్నా చేపడుతామని హెచ్చరించారు. చివరగా అసెంబ్లీ సందర్భంగా చలో అసెంబ్లీ కి కూడా వెనుకాడమని నాయకులు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో వివిధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజారావు, శ్యామ్ సుందర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

