బుల్డోజర్ న్యాయానికి మేము వ్యతిరేకం
బుల్డోజర్ న్యాయానికి తాము అనుకూలంగా లేమని బాంబే హైకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఒక వైద్యుడు రోడ్డు విస్తరణ ప్రాజెక్టు కోసం తన నివాస-దవాఖాన భవనంలోని కొంత భాగాన్ని స్వచ్ఛందంగా తొలగించుకోవడానికి అనుమతినిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
- బాంబే హైకోర్టు వ్యాఖ్యలు
ముంబై, ఆగస్టు 7: బుల్డోజర్ న్యాయానికి తాము అనుకూలంగా లేమని బాంబే హైకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఒక వైద్యుడు రోడ్డు విస్తరణ ప్రాజెక్టు కోసం తన నివాస-దవాఖాన భవనంలోని కొంత భాగాన్ని స్వచ్ఛందంగా తొలగించుకోవడానికి అనుమతినిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
పురపాలక సంస్థ తక్షణమే కూల్చివేయడానికి అనుమతించడానికి బదులుగా స్వచ్ఛందంగా తొలగించడానికి ఆ వైద్యుడికి కోర్టు అనుమతి ఇచ్చింది. సతారా మున్సిపల్ కౌన్సిల్ జారీచేసిన కూల్చివేత నోటీసులను సవాలు చూస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తున్న సమయంలో హైకోర్టు కొల్హాపూర్ బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

