నాగర్ కర్నూల్ జిల్లా కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి పదవికి జరిగిన ఎన్నికల్లో కొల్లాపూర్ పట్టణానికి చెందిన వేములవాడ నాగరాజు భారీ మెజార్టీతో గెలుపొందారు. జిల్లా కెమిస్ట్ భవనంలో నిర్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇస్తుందని బీజేపీ కట్టంగూర్ మండల ప్రధాన కార్యదర్శి గున్నాల నాగరాజు అన్నారు. శుక్రవారం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన
జమ్మూకశ్మీర్‌లో నర్సంపేటకు చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత స్వగ్రామమైన వరంగల్ జిల్లా నర్సంపేటకు అతడి మృతదేహం చేరుకోగా, అశ్రునయనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మాజీ ఏఈ పూల రమేశ్‌తో బేరాలు కుదుర్చుకొని పరీక్షలు రాసిన ఒక్కొక్కరిని సిట్ అరెస్టు చేస్తున్నది. తాజాగా నాగరాజు అనే వ్యక్తిని అరెస్టు చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని (Andhrapradesh) తిరుపతిలో (Tirupati) దారుణం చోటుచేసుకున్నది. చంద్రగిరి మండలం గుంగుడుపల్లెలో దుండగులు కారుపై పెట్రోల్‌పోసి నిప్పంటించారు. దీంతో అందులో ఉన్న ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు.
అమరావతి : ఏపీలోని విజయవాడలో గల హనుమాన్‌పేటలోని లాడ్జిలో ఓ యువకుడు మృతిచెందాడు. మృతుడిని యాదాద్రి జిల్లా వెలిగొండ మండలం ఆరూర్ నివాసి నాగరాజుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘట