కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం కాస్త ఇబ్బందిగా ఉందని, ఈ విషయంలో చాలా కష్టపడుతున్నానని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ భామకు చేతినిండా సినిమాలున్నాయి.
నిరంతరం వార్తల్లో నిలిచే జంట అంటే.. టక్కున గుర్తొచ్చే పేర్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంటుంది. దానికి తగ్గట్టే వీరిద్దరి ప్రవర్తన కూడా ఉంటుంది.
వరుస విజయాలతో తారాపథంలో దూసుకుపోతున్నది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ఇటీవలే ‘కుబేర’తో భారీ సక్సెస్ను అందుకున్న ఈ భామ తాజాగా ఓ సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నది. ఆమె ప్రధాన పాత్రలో ‘మైసా’ పేరుతో కొత�