తెలుగు సినీ పరిశ్రమలోకి తాను అడుగుపెట్టి 40వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 40దేశాల్లో సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించనున్నానని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రకటించారు.
అభయ్, అర్పిత లోహి ప్రధాన పాత్రల్లో నటించిన వీడియో ఆల్బమ్ ‘ఊహలో తేలాల’. ధనుంజయ్ అధ్వర్యంలో అభయ్ ప్రొడక్షన్స్‌లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించారు. ఫణి గణేష్ దర్శకుడు.
సీనియర్ సంగీత దర్శకుడు కోటి విలన్‌పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పగ పగ పగ’. రవి శ్రీ దుర్గాప్రసాద్ దర్శకుడు. అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లు. సత్యనారాయణ సుంకర నిర్మాత.
సీనియర్ సంగీత దర్శకుడు కోటి విలన్‌గా కనిపించబోతున్నాడు. దీపికా, ఆరాధ్య జంటగా రూపొందుతున్న ‘పగ పగ పగ’ అనే చిత్రంలో ఆయన ప్రతినాయకుడిగా, ఓ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. రవిశ్రీ దుర్గాప్రసాద్ దర్శకత�
సమాజంలోని అసమానతల్ని చర్చిస్తూ తెరకెక్కుతున్న సందేశాత్మక చిత్రమిదని అన్నారు మోహన్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘1997’. నవీన్‌చంద్ర, కోటి కీలక పాత్రల్ని పోషించారు. �