తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా జూలూరుపాడుకు చెందిన బాపట్ల మురళి నియమితులయ్యారు. శంషాబాద్లో జరిగిన రాష్ట్ర సమావేశంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సర్దా�
రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో మహిళలు గురువారం బోనాలు తీసుకెళ్ళి పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మకు నైవేద్యం సమర్పించారు.