నర్సాపూర్ గడ్డా బీఆర్ఎస్ అడ్డా అని మరోసారి రుజువైంది. బీజేపీ ఎత్తులు, కుట్రలను చిత్తు చేస్తూ అవిశ్వాసం నెగ్గి మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుని కారు స్పీడును మరింత పెంచింది.
నల్లగొండ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఫిబ్రవరి 5న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 8న బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై కాంగ్ర�