Police Cricketer : మనదేశంలో క్రికెట్(Cricket)ను ఒక ఆటలా కాకుండా ఒక మతంలా ఆరాధించే వాళ్లు కోకొల్లలు. కోట్లాది మంది అభిమాన క్రీడగా వెలుగొందుతున్న క్రికెట్లో వెలుగులోకి రాని ఆణిముత్యాలు ఎన్నో. రాజస్థాన్ పోలీస్(Rajasthan Police)
లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అంతర్జాతీయ క్రికెట్లో 2012 మార్చి 16న కొత్త చరిత్ర లిఖించాడు. తనలో పరుగుల దాహం తగ్గలేదని నిరూపిస్తూ వందో సెంచరీ బాదాడు. సచిన్ ఈ రికార్డు సాధించి 11 ఏ�