సర్కారు ఊతం..కలిసొస్తున్న కాలం..ఈ వానకాలం అంచనా 17.20లక్షల ఎకరాలుప్రణాళికలు రూపొందించిన వ్యవసాయ శాఖగతేడాది 16.45లక్షలఎకరాల్లో సాగుప్రభుత్వ కృషితో ఏటా పెరుగుతున్న విస్తీర్ణంఆరు జిల్లాల్లోనూ ఇదే తీరువరంగల్,
ములుగు, జూన్ 2(నమస్తేతెలంగాణ) : దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాల్లో అపూర్వ ప్రగతిని సాధిస్తూ స్వయం సమృద్ధి దిశగా పయనిస్తోందని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ�
ములుగుటౌన్, జూన్ 2 : కరోనా కష్టకాలంలో ఏఎన్ఏం, ఆశ వర్కర్లు, పంచాయతీ సిబ్బంది సేవలు అభినందనీయమని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. కరోనా వేళ ప్రజల ప్రాణాలు కా పాడడంలో వీరిది అత్యంత కీలకపాత్ర అన్నారు. పల�
కరోనా చికిత్సల అనుమతులు రద్దువరంగల్, మే 31 : నగరంలోని మ్యాక్స్కేర్, లలితా దవాఖానలపై వేటు పడింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి కరోనా చికిత్సలకు అధిక ఫీజు లు వసూలు చేశారన్న పిర్యాదులపై రాష్ట్ర వైద్యశాఖ చ�
అన్నదాతకు వానకాలం పెట్టుబడి సాయంజూన్ 15 నుంచి ఖాతాల్లో ‘రైతుబంధు’ నగదు జమఅదే నెల 25లోపు అందరికీ పంపిణీతాజా వివరాల ప్రకారం సాగు వివరాల నమోదుఈ నెల 10లోపు పూర్తికానున్న ప్రక్రియయాసంగిలో రూ.812.89 కోట్ల చెల్లింప�
కరోనా కాలంలో ‘స్మార్’్ట సేవలువాట్సాప్ ద్వారా పిల్లలకు ఇంటివద్దే పాఠాలుగర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహనకృష్ణకాలనీ, మే 27:కరోనా కష్టకాలంలో అంగన్వాడీ సేవలను ప్రభుత్వం మరింత విస్తృతం చేసింద
సాగు భరోసా.. ‘దేవాదుల’59గేట్లతో చకచకా సమ్మక్క బరాజ్ పూర్తిఈ వానకాలం నుంచే వినియోగంలోకి!వరంగల్ ఉమ్మడి జిల్లాకు ప్రాజెక్టును అంకితం చేసిన సీఎం కేసీఆర్మొత్తం 14లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు240 మెగావాట్ల �
నర్సంపేట, మే 23 : కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, మనోధైర్యంతో మందులు వాడి వైద్యుల సూచనలు పాటిస్తే నియంత్రించవచ్చని అధికారులు, వైద్య సిబ్బంది అన్నారు. ఆదివారం నర్సంపేటలో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. ఈ సం
ప్రకృతి వనం.. ఊరికి అందంఅందుబాటులోకి వైకుంఠధామంప్రతి రోజూ చెత్త సేకరణతో వీధులు శుభ్రంఊరిలో ఎటు చూసినా పచ్చదనంఅధికారులు, పాలకుల సమన్వయంఅద్దంలా రోడ్లుపక్కా ప్రణాళికతో మౌలిక వసతులుమహబూబాబాద్ రూరల్, మే