రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలివామపక్ష నాయకుల డిమాండ్చట్టాల ప్రతులను దహనం చేసి నిరసననర్సంపేట, జూన్ 5: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసరిస్తున్న విధానాలతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతున్నదని, కేంద్ర ప�
మెరుగైన రవాణా కోసం కొత్త రోడ్లురూ.185 కోట్లతో నిర్మాణానికి టెండర్లుఉమ్మడి జిల్లాలో 280 కిలో మీటర్లుఐదేండ్ల వరకు నిర్వహణ రాష్ట్ర సర్కారుదేవరంగల్, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి వరంగల్ జిల్లాలోన�
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత వాటర్ ఫాల్స్‌కు శుక్రవారం జలకళ వచ్చింది. ఛత్తీస్‌గఢ్ రాష్ర్టంతో పాటు మండలంలోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి గుట్టలపై న�
సర్కారు ఊతం..కలిసొస్తున్న కాలం..ఈ వానకాలం అంచనా 17.20లక్షల ఎకరాలుప్రణాళికలు రూపొందించిన వ్యవసాయ శాఖగతేడాది 16.45లక్షలఎకరాల్లో సాగుప్రభుత్వ కృషితో ఏటా పెరుగుతున్న విస్తీర్ణంఆరు జిల్లాల్లోనూ ఇదే తీరువరంగల్,
ములుగు, జూన్ 2(నమస్తేతెలంగాణ) : దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాల్లో అపూర్వ ప్రగతిని సాధిస్తూ స్వయం సమృద్ధి దిశగా పయనిస్తోందని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ�
ములుగుటౌన్, జూన్ 2 : కరోనా కష్టకాలంలో ఏఎన్ఏం, ఆశ వర్కర్లు, పంచాయతీ సిబ్బంది సేవలు అభినందనీయమని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. కరోనా వేళ ప్రజల ప్రాణాలు కా పాడడంలో వీరిది అత్యంత కీలకపాత్ర అన్నారు. పల�
కరోనా చికిత్సల అనుమతులు రద్దువరంగల్, మే 31 : నగరంలోని మ్యాక్స్‌కేర్, లలితా దవాఖానలపై వేటు పడింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి కరోనా చికిత్సలకు అధిక ఫీజు లు వసూలు చేశారన్న పిర్యాదులపై రాష్ట్ర వైద్యశాఖ చ�