మార్పు శాశ్వతం అనే చమత్కారాన్ని మనం తరచూ వింటూనే ఉంటాం. తెలుగు సాహిత్యంలో ఈ మార్పును కవులు బాగానే ఒంటపట్టించుకున్నారు. ముఖ్యంగా తమ కవిత్వ సంకలనాల శీర్షికల విషయంలో ఈ మార్పు కనిపిస్తుంది.
బాగుంది. కవిత్వం కదా... మన జీవితం కదా... చదవాలనిపిస్తుంది. అనుభవించాలని అనిపిస్తుంది. చలం అన్నారు కదా... అనుభవించి పలవరించు అని. ఇప్పుడు వస్తున్న కవిత్వ గాలి కూడా అనుభవించి పలవరించాల్సిన విధంగానే ఉంటోంది.
రిపోర్టర్‌ను కావడంతో కేసీఆర్‌ను తరచూ కలిసేవాడిని. నేను కనపడగానే కేసీఆర్ తొలి పలకరింపు ‘రా.. చక్రి. గింత అన్నం తిందాం’ అని. ఇతర పత్రికల రిపోర్టర్ మిత్రులను కేసీఆర్ అలాగే ఆహ్వానించేవారు. ఆయనే స్వయంగా వడ్