UAE vs Oman : ఆసియా కప్‌లో భారత జట్టు చేతిలో దారుణ ఓటమి నుంచి తేరుకున్న యూఏఈ (UAE) బ్యాటర్లు దంచేశారు. సొంతగడ్డపై తమదైన ఆటతో ఒమన్ (Oman) బౌలర్లపై విరుచుకుపడి భారీ స్కోర్ అందించారు.
UAE vs Oman : ఆసియా కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన యూఏఈ(UAE), ఒమన్ (Oman) జట్లు బిగ్‌ఫైట్‌కు సిద్ధమయ్యాయి. అబూదాబీలోని షేక్ జయేద్ మైదానంలో ఇరుజట్లు తలపడుతున్నాయి.
Asia Cup : ఆసియా కప్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) బోర్డు పటిష్టమైన స్క్వాడ్‌ను ప్రకటించింది. ముహమ్మద్ వసీం (Muhammad Waasim) సారథిగా 17 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది.