Bus Overturns | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోండియా (Gondia) జిల్లాలోని కొహ్మారా స్టేట్ హైవేపై శుక్రవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది (Bus Overturns).
Road Accident | మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.