భార్య వేరొక వ్యక్తి పట్ల ప్రేమ, ఆప్యాయతలను ప్రదర్శించినపుడు, ఆ ఇద్దరి మధ్య శారీరక సంబంధాలు లేనంత వరకు, ఆమె వివాహేతర సంబంధానికి పాల్పడినట్టు కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పింది.
సుదీర్ఘ కాలం సహ జీవనం చేసిన స్త్రీ, పురుషులు విడిపోయిన తర్వాత, వారిద్ద రూ చట్టబద్ధంగా పెండ్లి చేసుకోకపోయినప్పటి కీ, మనోవర్తి పొందేందుకు ఆ మహిళకు హ క్కు ఉంటుందని మధ్య ప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది.
EWS benefits | ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీ కులాల వారికి మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయా..? అని కేంద్రాన్ని ప్ర�
భోపాల్: మధ్యప్రదేశ్ జూనియర్ డాక్టర్ల సమ్మె చట్టవిరుద్దమని ఎంపీ హైకోర్టు తీర్పు చెప్పింది. వారు 24 గంటల్లో విధులకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా జూనియర్ డాక్టర్లు ఈ తీర్పును తిరస్కరిస్తున్నారు. ఆరు ప్రభ�