తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా విస్తరింపచేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు.
చేవెళ్ల నియోజకవర్గంలో గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్ల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా గ్రామాలు, పాఠశాలల్లో సర్పంచులు, ఉపాధ్యాయులు జాతీయ �