“కాంగ్రెస్.. ఓ డ్రామా కంపెనీ. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఎన్నికల కోడ్ అంటూ నాటకాలు ఆడుతున్నది. ప్రజలు ఆ పార్టీ మోసాలను గమనించాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని, నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేస్తే గెలుపు మనదేనని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం కన్
‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే రైతన్నలను అరిగోసపెడుతున్నరు. సాగుకు నీరందించకుండా పంటలు ఎండబెడుతున్నరు. ఇది కాంగ్రెస్ తెచ్చి కరువు. వాళ్లకు అధికార యావ తప్ప రైతులపై ప్రేమ లేద