‘ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు రియల్ పాన్ ఇండియా ఫిల్మ్ అనిపించింది. అందరికి రీచ్ అయ్యే కథతో తెరకెక్కించారు. దర్శకుడు ఈ సినిమా కథపై నాలుగు సంవత్సరాలు పనిచేయడం మామూలు విషయం కాదు.
‘క్రియేటర్ల హక్కులను గౌరవించండి. కాపీ రైట్స్ ఉల్లంఘించకండి.. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవ్' అంటూ హెచ్చరికలు జారీ చేశారు ప్రముఖ దర్శకుడు శంకర్. వివరాల్లోకెళితే.. తమిళ రచయిత వెంకటేశన్ రాసిన ‘నవయుగ నాయ�