రియల్ పాన్ ఇండియా సినిమా
‘ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు రియల్ పాన్ ఇండియా ఫిల్మ్ అనిపించింది. అందరికి రీచ్ అయ్యే కథతో తెరకెక్కించారు. దర్శకుడు ఈ సినిమా కథపై నాలుగు సంవత్సరాలు పనిచేయడం మామూలు విషయం కాదు.
‘ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు రియల్ పాన్ ఇండియా ఫిల్మ్ అనిపించింది. అందరికి రీచ్ అయ్యే కథతో తెరకెక్కించారు. దర్శకుడు ఈ సినిమా కథపై నాలుగు సంవత్సరాలు పనిచేయడం మామూలు విషయం కాదు. సాంకేతికంగా అద్భుతమైన క్వాలిటీతో సినిమా తీశారు’ అని చెప్పింది కథానాయిక సంయుక్త మీనన్. శుక్రవారం జరిగిన ‘పొట్టేల్’ చిత్ర ట్రైలర్ లాంచ్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంది.
యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్ ప్రధాన పాత్రల్లో సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మాతలు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. పొట్టేల్ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని మూఢనమ్మకాలను చూపిస్తూ, విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
యూనివర్సల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశామని, కథలోని ఎమోషన్స్ ప్రతి ఒక్కరిని కదిలిస్తాయని దర్శకుడు సాహిత్ మోత్కూరి తెలిపారు. ట్రైలర్లో చూసింది కేవలం ఒకశాతం మాత్రమేనని, కమర్షియల్ ఎలిమెంట్స్ కలబోసిన గొప్ప కథ ఇదని అనన్య నాగళ్ల చెప్పింది. ‘విక్రమార్కుడు’ తర్వాత ఆ స్థాయి విలనీ పండించే అవకాశం దక్కిందని అజయ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

