మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటైర్టెనర్ ‘లిటిల్ హార్ట్స్'. సాయిమార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్యహాసన్ నిర్మించిన ఈచిత్రం ఇటీవల విడుదలై విజవంతంగా ప్రదర్శితమవుతున్నది.
Tollywood | ఎంత పెద్ద స్టారో హీరో సినిమా అయిన కథ బాగుంటేనే ఆ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుందని మరోసారి నిరూపితం అయింది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి కంటెంట్ బేస్డ్ సినిమా విజయం సాధించింది.
‘సాధారణమైన చిన్న సినిమా ‘లిటిల్ హార్ట్స్'కు అసాధారణ విజయం లభించడం గొప్ప విషయం. ఈ సినిమాపై మేం పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. పెరుగుతున్న షోస్, టికెట్ సేల్స్ చూస్తే..‘లిటిల్ హార్ట్�