Moto E13 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. తన మోటో ఈ13 ఫోన్లో కొత్త స్టోరేజీ వేరియంట్ తీసుకొచ్చింది. 16 నుంచి ఫ్లిప్కార్ట్ వేదికగా సేల్స్ ప్రారంభం అవుతాయి.
Motorola moto e13 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. మార్కెట్లోకి చౌకధరలో `మోటో ఈ13` స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. రూ.6,999లకే అందుబాటులో ఉంటుంది.
Moto E13 | మోటో E13..! మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని అత్యంత తక్కువ ధరకే లభ్యమయ్యేలా మోటరోలా కంపెనీ ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ ఫోన్ను రూపొందించింది.