ఉత్తరప్రదేశ్లోని సంభల్లో (Sambhal) ఉద్రిక్తత కొనసాగుతున్నది. మసీదు సర్వే సందర్భంగా హింస చెలరేగడంతో ముగ్గురు యువకులు మరణించడంతోపాటు 30 మంది పోలీసులు గాయపడ్డారు.
మసీదు సర్వే సందర్భంగా యూపీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. న్యాయస్థానం ఆదేశాలతో సంభల్లో ఒక చారిత్రక మసీదులో సర్వే చేస్తుండగా, చోటుచేసుకున్న అల్లర్లలో ముగ్గురు యువకులు మరణించగా, 30 మంది పోలీసుల
Violence Over Mosque Survey | మసీదు సర్వేను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులతో ఘర్షణ సందర్భంగా రాళ్లు రువ్వారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ హింసలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. పోలీసులతో సహా 30 మందికిపైగా గాయపడ్డారు.