Rahul Gandhi Disqualification Case: అనర్హత వేటుపై స్టే ఇవ్వాలని రాహుల్ గాంధీ సుప్రీంను ఆశ్రయించారు.ఆ కేసులో ఇవాళ సుప్రీం నోటీసులు జారీ చేసింది. పూర్ణేశ్ మోదీతో పాటు గుజరాత్ సర్కార్కు ఆ ఆదేశాలు ఇచ్చింది. మళ్లీ ఆగస్టు
Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. మోదీ ఇంటి పేరుతో వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనకు స్టే దక్కలేదు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజకీయ భవితవ్యం నేడు తేలనుంది. మోదీ ఇంటిపేరు (Modi surname) కేసులో గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) శుక్రవారం కీలక తీర్పు (Verdict) వెలువరించనుంది.
పరువునష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని (Rahul Gandhi) సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేండ్ల జైలు శిక్ష విధించింది. దీంతో 24 గంటల వ్యవధిలోనే లోక్సభ సెక్రటేరియట్ రాహుల్పై అనర�
Purnesh Modi:రాహుల్పై కేసు వేసిన ఎమ్మెల్యే పూర్ణేశ్ తన ఇంటి పేరును 1988లో మార్చుకున్నారు. ఆయన ఇంటిపేరు బూత్వాలా. ఇక ఆయన కులం మోదీ వర్గం. మోదీ సమాజ్ తరపున తాను కేసు వేసినట్లు ఎమ్మెల్యే పూర్ణేశ్ తెలిపారు.